- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పశువుల్లో పంజా విసురుతున్న లంపీ స్కిన్
by Aamani |
X
దిశ,డోర్నకల్: గిరిజన గ్రామంలో మూగజీవాలకు పెద్దకష్టం వచ్చి పడింది.లంపీ స్కిన్ అనే పిలిచే ముద్దచర్మ వ్యాధితో మూగజీవాలకు నరకయాతన అనుభవిస్తున్నాయి.మరణాలు సంభవించాయి.రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది.మండల పరిధిలో హున్య తండా గ్రామంలో పశువులకు లంపీ చర్మ వ్యాధి తీవ్రంగా ఉంది.మొదట్లో ఒకటి రెండు దద్దుర్లతో మొదలై.. క్రమంగా అవి పెరిగి పెద్దగా శరీరమంతా విస్తరిస్తున్నాయి.పుండ్లు గా మారి, వాటి ప్రాణాల మీదకు వస్తోందని గిరిజన రైతులు వివరిస్తున్నారు.గ్రామంలో దాదాపు 20 పశువులు చనిపోయినట్లు చెబుతున్నారు.వేల రూపాయలు ఖర్చుపెట్టిన ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.వ్యాధి విస్తరిస్తున్న, పశు వైద్యులు కన్నెత్తి చూడటం లేదని వాపోయారు.సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Advertisement
Next Story