- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Crime : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
by Kalyani |
X
దిశ, నాగర్ కర్నూల్ :- నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రంలో మంగళవారం ఓ వ్యక్తి గల్లంతైన విషయం పాఠకులకు విధితమే. కాగా గురువారం ఆ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు నాగర్ కర్నూల్ ఎస్సై గోవర్ధన్ తెలిపారు. ఆ వ్యక్తికి (40)సంవత్సరాలు ఉన్నట్లు తెలిపారు.బ్లాక్ కలర్ ఫుల్ డ్రాయర్ ధరించి, ఎరుపు రంగు మొలతాడుకు తాళం చెవి ఉందని తెలిపారు. గుండ్రటి ముఖం, చామనచాయ ఉంది అన్నారు. మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో ఉంచారు. ఆ వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే 8712657712 ఈ నెంబర్ కు ఫోన్ చేయాలి అని ఎస్సై తెలిపారు.
Advertisement
Next Story