- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kiran Abbavaram : ప్రొడ్యూసర్ ట్వీట్ పై స్పందించిన కిరణ్ అబ్బవరం.. ఏమనంటే..?
దిశ,వెబ్ డెస్క్: కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా “క”.ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సరసన నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ (Action thriller) మూవీ గా రూపొందిన ‘క’ దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలోకి రానే వచ్చింది. కాగా గ్యాప్ తీసుకుని మరీ ఈసారి సరైన హిట్ కొట్టాలనే పట్టుదలతో వచ్చిన కిరణ్ అబ్బవరం ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వచ్చారు.
అయితే సుజీత్, సందీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. నెటిజన్లు ఈ సినిమా ఎలా ఉందో తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ నాయుడు ట్విట్టర్ వేదికగా “క“ సినిమాపై స్పందించారు. ‘ఇక చివరి 30 నిమిషాలు మాత్రం అరుపులే,ఫస్టాఫ్ తీసుకున్న ప్లాట్ చాలా డీసెంట్‌గా ఉంది. ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ థ్రిల్లింగ్, శామ్ సీఎస్ ఇచ్చిన మ్యూజిక్ పిచ్చెక్కించేసింది. కెమెరామెన్ పనితనం, క్వాలిటీ వేరే లెవల్’ అని రాసుకొంచారు.ఈ ట్వీట్ పై హీరో కిరణ్ అబ్బవరం స్పందించి కృతజ్ఞతలు తెలిపారు.
Thank you sir ❤️ https://t.co/69ceooJDk7
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 31, 2024