- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
devil : ఓరి నాయనో దెయ్యం.. సీసీ కెమెరాలో రికార్డు
by Naveena |
X
దిశ.నందిగామ: చాలా మందికి దెయ్యం పేరు చెప్పగానే వణుకు పుడుతుంది. అసలు దెయ్యం ఉందా లేదా అనే వాదనను పక్కన పెడితే.. దెయ్యాలు ఉన్నాయనడానికి సాక్ష్యంగా పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా నందిగామ మండల కేంద్రంలో పాత జాతీయ రహదారిపై దెయ్యం తిరుగుతుందని సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్ అవుతోంది. గత కొన్ని రోజుల క్రితం బైక్ పై వస్తున్న ఇరువురిని దెయ్యం కింద పడవేసినట్లు వీడియో వైరల్ అయ్యింది. కింద పడిన యువకులు తేరుకొని చూస్తే.. అక్కడ ఎవరూ లేరు. ఆ ప్రదేశంలో ఏమి కనిపించకపోవడంతో.. అంతా అద్భుతం. పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో సీసీ కెమెరాలు పరిశీలించగా.. దెయ్యం నీడ స్పష్టంగా కనిపించడం విశేషం.
Advertisement
Next Story