- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మృతి చెందుతున్న పశువులు.. వైద్యులు ఎక్కడ..
by Sumithra |
X
దిశ, చింతలమానేపల్లి : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడ గ్రామానికి చెందిన గుస్సా భీమయ్యకు చెందిన మూడు మేకలు సోమవారం అంతుచిక్కని వ్యాధితో అరగంట వ్యవధిలో మూడు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. పిట్టలు రాలినట్టు మేకలు మృతి చెందుతుంటే పశు వైద్యులు మాత్రం పట్టించుకోవడంలేదని, పశువులు మృతి చెందుతున్నా కూడా పట్టించుకోని నాధుడే లేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని, పశు వైద్యులను నియమించాలని గ్రామస్తులు కోరారు.
Advertisement
Next Story