- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజధాని అమరావతి ఐకానిక్ టవర్ల డిజైన్లనై ప్రభుత్వం కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క: రాజధాని అమరావతి ఐకానిక్ టవర్ల డిజైన్లనైపై సీఆర్‌డీఏ(CRDA) సమావేశం ఏర్పాటు చేశారు. అమరావతి ఐకానిక్ టవర్ల(The iconic towers of Amaravati) సంబంధించి నార్మన్ పోస్టర్ సంస్థ డిజైన్‌లు తయారు చేసింది. రాజధాని వ్యాప్తంగా 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల నమూనాను రూపొందించారు. కాగా ఈ నమూనాలకు గతంలో రూపొందించగా.. వీటికి సంబంధించిన టెండర్లు, డిజైన్లను గత ప్రభుత్వం రద్దు చేసింది. కాగా గతంలో రూపొందించిన టెండర్లు, డిజైన్లు నార్మన్ సంస్థకే ఇస్తూ నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించి దశలవారీగా రుణం చెల్లించేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉందని మంత్రి నారాయణ(Minister Narayana) ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి కేంద్రం అధికారిక గెజిట్‌ను జారీ చేసేలా.. ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి నారాయణ ఈ సమావేశంలో చెప్పుకొచ్చారు.