- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Badugu Saidulu: క్రాఫ్ట్ టీచర్ల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వాయిదా.. త్వరలోనే కొత్త షెడ్యుల్ ప్రకటిస్తాం: ట్రిబ్ ఛైర్మన్ బడుగు సైదులు
దిశ, తెలంగాణ బ్యూరో: గురుకులాల్లో క్రాఫ్ట్ టీచర్ల(Craft Teachers) భర్తీ కోసం ఈనెల 27 నుంచి 29 వరకు నిర్వహించే సర్టిఫికేషన్ వెరిఫికేషన్(Certification Verification) హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు వాయిదా వేశామని ట్రిబ్ ఛైర్మన్(Trib Chairman) బడుగు సైదులు(Badugu Saidulu) సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే కొత్త షెడ్యూల్(New schedule) ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ముందుగా ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం ఈనెల 27 నుంచి 29 వరకు మ్యూజిక్ టీచర్ల(Music Teachers) సర్టిఫికెషన్ వెరిఫికేషన్ మాసాబ్ ట్యాంక్(Massab Tank)లో ఉన్న డిఎస్ఎస్ భవన్(DSS Bhavan)లో జరుగుతుందని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం https://treirb.cgg.gov.in వెబ్‌సైట్ లో షెడ్యూల్ చెక్ చేసుకోవాలని సూచించారు.