CM Revanth Reddy: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్ కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-27 15:37:22.0  )
CM Revanth Reddy: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్ కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం(Telangana CM) రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈ రోజు సాయంత్రం ఢిల్లీ పర్యటనకు(Delhi Tour) వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా లోక్‌సభ స్పీకర్(LokSabha Speaker) ఓం బిర్లా(Om Birla) కుమార్తె రిసెప్షన్(Reception)కు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు అంజలి(Anjali), అనీష్(Anish)లను సీఎం రేవంత్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar), పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) తదితరులు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed