కుడా లోని గ్రామాల్లో అభివృద్ధికి కృషి..

by Sumithra |
కుడా లోని గ్రామాల్లో అభివృద్ధికి కృషి..
X

దిశ, భీమదేవరపల్లి : ఆదివారం కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని కుడా వరంగల్ చైర్మన్ వెంకటరామిరెడ్డి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కొత్త కొండ వీరభద్రస్వామి వారిని దర్శించుకున్నందుకు చాల సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఎల్కతుర్తి జంక్షన్ కోసం రెండు కోట్లు నిధులు మంజూరు చేశామని తెలిపారు. కుడాలో ఉన్న జంక్షన్లు డివిజన్ పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి కోసం సహకారం ఉంటుందన్నారు.

కాన్స్టెన్సీ వైజ్ ఉన్న జంక్షన్లకు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టంపల్లి ఐలయ్య, బొజ్జపూరి అశోక్ ముఖర్జీ, కేతిరి లక్ష్మారెడ్డి, చంద్రశేఖర్ గుఫ్తా, సుదర్శన్ రెడ్డి, వల్లేపు మహేందర్, డబ్బా శంకర్, కనకయ్య, వెంకటేష్, చిదురాల స్వరూప, పూర్ణచందర్, ఆదరి రవి, నరేందర్, గజ్జల రమేష్, ఉసకోల ప్రకాష్, జక్కుల అనిల్, గజ్జెల సురేష్, మాడుగుల సంపత్, గూళ్ల పూర్ణచందర్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed