SRH Vs GT : ఉప్పల్ స్టేడియంలో ప్రజెంట్ సిచ్యూవేషన్ (వీడియో)

by Rajesh |   ( Updated:2024-05-16 12:46:43.0  )
SRH Vs GT : ఉప్పల్ స్టేడియంలో ప్రజెంట్ సిచ్యూవేషన్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ టైటన్స్‌తో కీలక మ్యాచ్ వేళ హైదరాబాద్‌లో వర్షం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు స్టార్ట్ కావాల్సి ఉండగా వర్షం పడింది. సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. అయితే మబ్బులు కమ్ముకోవడం, వర్షం కారణంగా ఉప్పల్ స్టేడియం హెవీ రెయిన్‌తో యుద్ధం చేస్తోందిన సన్ రైజర్స్ ట్వీట్ చేసింది. అయితే బలంగా వీస్తున్న గాలులకు స్టేడియంలో కవర్లు ఎగిరిపోతూ కనిపించాయి. అయితే ఎలాగైన మ్యాచ్ జరిగేలా చూసేందుకు గ్రాండ్ స్టాఫ్ శ్రమిస్తున్నారు. 7 గంటల వరకు వర్షం తగ్గాలని సన్ రైజర్స్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఎస్ఆర్ హెచ్ షేర్ చేసిన ఉప్పల్ స్పిచ్ ప్రజెంట్ సిచ్యూవేషన్ వీడియోలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed