- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కట్నం వేధింపులకు వివాహిత బలి
by samatah |
X
దిశ, రాజేంద్రనగర్ : అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత తనువు చాలించింది. ఈ సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పులి యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. హారతి, సంతోష్ రెడ్డి దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఇదిలా ఉండగా కొంతకాలంగా అదనపు కట్నం తీసుకురావాలని హారతిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన భర్త సంతోష్ రెడ్డి, తల్లిదండ్రులు వేధించసాగారు. ఇటీవల వేధింపులు తీవ్రం కావడంతో తీవ్ర మనోవేదనకు గురైన హారతి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త, అత్తమామలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హారతి తల్లిదండ్రులు అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం అనంతరం ముతృదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉన్నట్టు ఇన్స్పెక్టర్ యాదగిరి తెలిపారు.
Advertisement
Next Story