నగరంలో దంచికొడుతున్న వర్షం.. CM రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

by Rajesh |   ( Updated:2024-05-16 14:25:16.0  )
నగరంలో దంచికొడుతున్న వర్షం.. CM రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వర్షం దంచికొట్టడంతో అలర్ట్‌గా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. కాగా, హైదరాబాద్‌లో కుండ పోత వర్షం పడటంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు వర్షం పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Read More...

భారీ వర్షంలో రేవంత్ రెడ్డి.. పదేళ్లుగా కేసీఆర్ వర్షంలో బయటకు వచ్చారా? (వీడియో)

Advertisement

Next Story

Most Viewed