Chess FIDE World Cup 2023 Final: ఫైనల్‌లో ప్రజ్ఞానంద ఓటమి..

by Vinod kumar |   ( Updated:2023-08-24 11:59:51.0  )
Chess FIDE World Cup 2023 Final: ఫైనల్‌లో ప్రజ్ఞానంద ఓటమి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిడే చెస్‍ ప్రపంచ ఛాంఫియన్​షిప్​లో గ్రాండ్ మాస్టర్,​ భారత యువ సంచలనం ప్రజ్ఞానందకు నిరాశ ఎదురైంది. ఫైనల్స్​లో ప్రపంచ నెం 1 మాగ్నస్ కార్ల్​సన్​ ఫిడే చెస్‍ విజేతగా నిలిచాడు. ఫైనల్‌లో టైబ్రేక్‌లో అతడిపై వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ కార్ల్ సన్ వరుసగా రెండు గేమ్2లో విజయం సాధించారు. దీంతో కార్ల్ సన్ చెస్ ప్రపంచ కప్ ఛాంపియన్‌గా అవతరించాడు.

Advertisement

Next Story