- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vijay: మీ వెనకే ఉంటూ పెద్ద గొయ్యి తవ్వుతారు జాగ్రత్త.. విజయ్ భార్య సంచలన ట్వీట్
దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే విజయ్(Vijay Antony) భార్య ఫాతిమా ఆంటోని (Fatima Antony)కూడా నిర్మాతగా పలు చిత్రాలు తెరకెక్కిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్ట్‌లతో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా, ఫాతిమా ‘X’ వేదికగా ఓ సంచలన ట్వీట్ చేసింది. ‘‘మీతో బాగానే ఉంటూ మీ వెనక పెద్ద పెద్ద గోతులు తవ్వే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి.
అది కొత్త వాళ్లైనా మీ స్నేహితులైనా అప్పుడప్పుడు కలిసే వ్యక్తులే అయినా లేదా మీ కుటుంబ సభ్యులైనా సరే చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఊరికే చెబుతున్నాను’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ ఫాతిమా ట్వీట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఎవరిని ఉద్దేశించి చేసిందని చర్చించుకుంటున్నారు. కాగా, ఇటీవల విజయ్ పెద్ద కూతురు మీరా ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఫాతిమా, విజయ్ కొద్ది కాలం పాటు కన్నీరు మున్నీరు అయ్యారు. ఇప్పుడిప్పుడే కూతురిని మర్చిపోతూ పనిలో బిజీ అవుతున్నారు.