- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Motivation: చీమల నుంచి ఈ ఏడు విలువైన పాఠాలు నేర్చుకోండి..!!
దిశ, వెబ్‌డెస్క్: ‘‘ఐకమత్యం అనగానే ముందుగా ఎవరికైనా సరే చీమలే గుర్తుకొస్తాయి. ఒకే పుట్టలో కలిసి ఉంటాయి. అంతేకాకుండా వాటి పని అవి సక్రమంగా చేసుకుంటూ క్రమశిక్షణ పాటిస్తాయి’’. చీమల టీమ్ వర్క్, ఒకరికొకరు సహకరించుకోవాల్సిన ప్రాముఖ్యత అండ్ ఎన్నో విషషయాలు, లోతైన పాఠాలను నేర్చుకోవాల్సిన బాధ్యత మనుషులకు ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
చీమల మధ్య సహకారం అండ్ సమన్వయం ఉంటుంది. ఇవి విభిన్న వాతావరణంలో వృద్ధి చెందడానికి, ఒకదానికి ఒకటి ఇచ్చుకునే సహకారం తమ సవాళ్లను అధిగమించడానికి వీలు కల్పించుకుంటాయి. టీమ్ వర్క్ చేస్తాయి. సమర్థవంతమైన కమ్యునికేషన్ చీమల మధ్య ఉంటుంది. చీమలు సహకారం అనే శక్తిని ప్రదర్శిస్తాయి. వీటికి పట్టుదల కృషి ఉంటుంది. భవిష్యత్తు కోసం గొప్పగా ప్రణాళికలు వేసుకుంటాయి. వివిధ వాతావరణాలకు, పరిస్థితులకు అనుగుణంగా చీమలు మారుతుంటాయి. చీమలు నిస్వార్థతను చూపిస్తాయి. సమస్యకు పరిష్కారం వెతుకుతాయి. కాగా చీమల నుంచి ఎన్నో విషయాలు వ్యక్తులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.