- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Samantha కు సపోర్ట్‌గా నిలిచిన బాలీవుడ్ హీరో.. దేనికి బాధపడొద్దంటూ
X
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంతకు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ అండగా నిలిచాడు. కొంతకాలంగా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతూ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న ఆమె చాలా గ్యాప్ తర్వాత 'శాకుంతలం' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కోసం మీడియా ముందుకు వచ్చింది. అయితే ఆ వేదికపై డల్‌గా కనిపించిన సామ్‌పై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ట్వీట్‌కు తనదైన స్టైల్‌లో స్పందించిన వరుణ్.. 'మీరు దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం క్లిక్ బైట్స్ కోసమే ఆలోచిస్తారు. మీకు అందం కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. ఒక్కసారి సామ్‌ను కలవండి. తన గ్లో ఏంటో మీకే తెలుస్తుంది' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి : 'ఆరుగురు ప్రతివ్రతలు' సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
Advertisement
Next Story