జ్యూస్ తాగుతూ ఓపెన్ షోల్డర్‌ డ్రెస్‌లో కుర్ర హృదయాల్ని దోచుకుంటున్న రీతూ!

by Anjali |   ( Updated:2024-01-29 04:40:41.0  )
జ్యూస్ తాగుతూ ఓపెన్ షోల్డర్‌ డ్రెస్‌లో కుర్ర హృదయాల్ని దోచుకుంటున్న రీతూ!
X

దిశ, సినిమా: జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా.. సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, గెటప్ శ్రీను, వర్ష లాంటి వారు మంచి క్రేజ్ దక్కించుకున్నారు. చిన్న స్థాయి నుంచి వచ్చిన ఈ కమెడియన్లు ప్రస్తుతం సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. సుడిగాలి సుధీర్ అండ్ రష్మీ హీరో, హీరోయిన్ గా కూడా నటించారు. హైపర్ ఆది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. రీసెంట్‌గా తెరకెక్కిన తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘హనుమాన్’ సినిమాలో గెటప్ శ్రీను అద్భుతంగా నటించి.. ప్రేక్షకులను మెప్పించాడు.

నెట్టింట పరువాలు ఆరబోసే రీతూ చౌదరి కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్డస్త్ షోలలో చేసే చిలిపి వేషాలు వేసిన సంగతి తెలిసిందే. గతంలో ఈ బ్యూటీ హైపర్ ఆదితో మంచి కెమిస్ట్రీ పండించడానికి ట్రై చేసింది. ఇప్పుడు రీతూ సోషల్ మీడియాలో కుర్రాళ్లకు చెమటలు పట్టేలా ఎక్స్‌పోజింగ్ చేస్తుంటే సినిమాల్లోకి రావడానికి తెగ ప్రయత్నిస్తోందిగా ఈ బొమ్మ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా రీతూ కుర్రాళ్లను ఆకట్టుకునే విధంగా ఓపెన్ షోల్డర్ డ్రెస్ లో.. జ్యూస్ తాగుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ కుర్ర హృదయాల్ని దోచుకునేలా ఉండటంతో రీతూపై.. నీ గ్లామర్ సీక్రెట్ నువ్వు రోజు తాగుతున్న ఈ జ్యూసేనా? అంటూ ఘాటైన కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story