పీవీ నరసింహారావు పురస్కార ప్రధానోత్సవం వాయిదా

by Naveena |
పీవీ నరసింహారావు పురస్కార ప్రధానోత్సవం వాయిదా
X

దిశ, రవీంద్రభారతి : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకస్మిక మరణంతో శనివారం రవీంద్రభారతిలో జరగనున్న పీవీ నరసింహారావు పురస్కారం ప్రధానోత్సవం కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు పీవీ మెమోరియల్ ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ మాదంశెట్టి అనిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed