Gadar 2 OTT Release Date: ‘గదర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

by sudharani |   ( Updated:2023-09-13 14:12:36.0  )
Gadar 2 OTT Release Date: ‘గదర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన సినిమా ‘Gadar 2 OTT Release Date:’. ఆగస్టు 11న రిలీజైన ఈ మూవీ భారీ కలెక్షన్లతో దుమ్ము రేపింది. ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్లు వసూల్ చేసింది. ఇక విడుదలైన రెండు నెలల్లోనే ఈ మూవీ OTTలోకి రానుంది. అక్టోబర్ 6 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని స్వయంగా జీ5 సంస్థ వెల్లడించింది. అయితే నిజానికి ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుందని మేకర్స్ రిలీజ్ సమయంలో తెలిపారు. కానీ ఇంతలోనే థియేటర్లలో మూవీ చూడలేకపోయిన అభిమానులకు ఓటీటీ గుడ్ న్యూస్ చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed