కొమ్మాలలో అఘోరి హల్ చల్

by Sridhar Babu |
కొమ్మాలలో అఘోరి హల్ చల్
X

దిశ,గీసుగొండ : మహిళా అఘోరి గురువారం కొమ్మాల గ్రామంలో ప్రత్యక్షమై హల్ చల్ చేసింది. దాంతో ఓ స్థానిక వ్యక్తి నువ్వు 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. దాంతో అఘోరి అతడిపై దాడికి చేయడానికి ప్రయత్నించింది. స్థానికులు ప్రతిఘటించడంతో కారులోఅక్కడి నుండి వెళ్లిపోయింది.


Next Story

Most Viewed