- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫోక్ సింగర్‌పై అభిమానుల అతి ప్రేమ.. డబ్బులతో అలా చేస్తూ.. (వీడియో)
X
దిశ, సినిమా : అభిమానాన్ని చాటుకునేందుకు కొత్త మార్గాలు ఎంచుకోవడం సహజమే. కానీ అదే కొన్ని సార్లు హద్దులు దాటి ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి వీడియో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయింది. గుజరాతీ ఫోక్ సింగర్ ఊర్వశీ రదాదియా పాటకు మెచ్చిన అభిమానులు.. తనపై డబ్బుల వర్షం కురిపించారు. ఓ ఈవెంట్‌లో సాంగ్ పాడుతున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకోగా.. బకెట్లు బకెట్లుగా డబ్బుల వర్షం కురిపించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాండిల్‌లో షేర్ చేసిన ఊర్వశి.. అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది. ‘ఇదేం పిచ్చిరా బాబు.. ఆ డబ్బును పేదలకు లేదా స్వచ్చంద సంస్థలకు ఇస్తే ఉపయోగపడుతుంది కదా’ అని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.
Advertisement
Next Story