- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
by Kalyani |
X
దిశ,డోర్నకల్ : రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన డోర్నకల్ రైల్వే జంక్షన్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ జె.సురేష్ కథనం ప్రకారం.. గుండ్రాతిమడుగు - డోర్నకల్ రైల్వే స్టేషన్ లో మధ్య గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మరణించినట్లు తెలిపారు. మృతుడు(50) ఆధారాలు లభించలేదు. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మరింత సమాచారానికి 87126 58600 సంప్రదించాలని కోరారు.
Advertisement
Next Story