ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేసిన తెలుగు సినిమా.. ఎందులో చూడొచ్చంటే?

by Hamsa |
ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేసిన తెలుగు సినిమా.. ఎందులో చూడొచ్చంటే?
X

దిశ, సినిమా: అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి(Sravani Reddy) హీరో హీరోయిన్లు‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ రెడ్డి’. దీనిని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా, స్వచ్ఛమైన ప్రేమకథగా స్మరన్ రెడ్డి(Smaran Reddy) తెరకెక్కించారు. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్, మదన్ గోపాల్ రెడ్డి(Madan Gopal Reddy), నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మించారు. అయితే గతేడాది అక్టోబర్ 18న రిలీజ్‌ అయి సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ఇక డిసెంబర్ చివరి వారంలో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు అమోజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లోనూ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతూ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed