- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Honey Rose : అతను నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు : హనీరోజ్ సంచలన వ్యాఖ్యలు
X
దిశ, వెబ్ డెస్క్ : మలయాళ ముద్దుగుమ్మ హనీరోజ్(Honey Rose) సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనం రేపుతోంది. తనను ఓ వ్యక్తి సెక్సువల్ హెరాస్మెంట్(Sexual Harassment) చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ హనీ ఆ పోస్ట్ పెట్టింది. గతంలో ఓ వ్యాపారవేత్త నిర్వహించిన ఈవెంట్ కు తాను హాజరయ్యానని.. అప్పటి నుంచి అతను తన వెంట పడుతున్నాడని పేర్కొంది. సోషల్ మీడియాలో తన పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాడని, తాను ఎక్కడికి వెళితే అక్కడ ఆ వ్యక్తి ప్రత్యక్షం అవుతున్నాడని తెలిపింది. అతడిపై చట్టపరంగా పోరాడతానని చెప్పుకొచ్చింది ఈ మలయాళ ముద్దుగుమ్మ. కాగా హనీ రోజ్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా, ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
Advertisement
Next Story