కరోనాతో ఏఎస్సై మృతి

by Sumithra |
కరోనాతో ఏఎస్సై మృతి
X

దిశ సూర్యా పేట: ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్సై టి.కృష్ణారెడ్డి కరోనాతో శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయన డిప్యూటేషన్‌పై హైకోర్టు లైజన్ ఆఫీసర్ గత రెండేళ్లగా విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా మొదటి వేవ్‌లో చివెంల మండలం కుడ గ్రామంలో విధులు నిర్వహిస్తుండగా కొండంగి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మృతుడు కృష్ణారెడ్డిది నల్లగొండ మండలం చందనపల్లి కాగా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు..

Advertisement

Next Story

Most Viewed