- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్‌ని ‘టచ్‌లో ఉండు..’ అంటున్న ప్రదీప్ మాచిరాజు
దిశ, సినిమా: ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju) ప్రజెంట్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi)తో అలరించబోతున్నారు. యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ తెరకెక్కిస్తుండగా.. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్నారు. ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి(Deepika Pilli ) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ క్రమంలోనే క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ ‘టచ్‌లో ఉండు’ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. టచ్‌లో ఉండు పాట మాస్ అప్పీల్‌కు పర్ఫెక్ట్ లైవ్లీ, హై-ఎనర్జీ బీట్‌ను అందించింది. చంద్రిక రవి(Chandrika Ravi) లైవ్లీ , కలర్‌ఫుల్ సెట్టింగ్‌లో ప్రదీప్ మాచిరాజుతో కలిసి డ్యాన్స్ చేస్తూ గ్లామర్‌ను యాడ్ చేసింది. ప్రజెంట్ ఈ మాస్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు.