- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోత్ థీమ్‌తో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. మెస్మరైజ్ చేస్తున్న పిక్స్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్(Shruti Haasan) క్రిస్మస్ అందరికంటే స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంది. గోత్ థీమ్(Goth theme)తో పండుగను సెలబ్రేట్ చేయటానికి తన స్టైల్‌ను జోడించింది. తనదైన స్టైల్లో యూనిక్‌గా నిర్వహించిన క్రిస్మస్ పండుగ వేడుకలకు సంబంధించిన ఫొటోల(Photos)ను తన సోషల్ మీడియా(Social media)లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెటిజన్లను మెస్మరైజ్(Mesmerize) చేస్తున్నాయి. ఇక శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే 2023 శ్రుతీ హాసన్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ ఏడాదిగా చెప్పొచ్చు.
వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి(Veera Simha Reddy), సలార్ పార్ట్ 1 చిత్రాలు విడుదలై ఘన విజయాలను సాధించాయి. అదే జోష్‌తో ఆమె ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘కూలీ’(Coolie) సినిమాలో నటిస్తుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు శృతి హాసన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న ‘సలార్ 2’(Salar 2) చిత్రంలో కూడా నటిస్తుంది. ఈ రెండు భారీ సినిమాలు వచ్చే థియేటర్స్‌లోకి రానున్నాయి.