- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొలంలో కుళ్లిపోయిన మృతదేహం లభ్యం
by Aamani |
X
దిశ, తాండూరు రూరల్ : వ్యవసాయ పొలం దగ్గర కుళ్లిపోయిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన బుధవారం తాండూరు మండల పరిధిలోని మిట్టబాష్పల్లి గ్రామ శివారులో వెలుగుచూసింది.గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.గ్రామస్తులు,పోలీసుల వివరాల ప్రకారం.. మృతదేహం అదే గ్రామానికి చెందిన సిద్ధప్ప (46) అనే వ్యక్తిగా గుర్తించారు.నెలల నుంచి ఒంటరిగానే రాత్రిపూట గుడిలో దగ్గర ఉండేవాడు. రెండు, మూడు రోజుల క్రితం కూడా మృతుడు సిద్ధప్ప తన పొలం దగ్గర కూర్చున్న చోటే మృతి చెందింటాడని చెపుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పొలం వద్దనే పోస్టుమార్టం నియమించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు కరణ్ కోట్ ఎస్సై విఠల్ రెడ్డి తెలిపారు.
Advertisement
Next Story