- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > వైయస్ఆర్ -కడప జిల్లా > వర్రా రవీంద్రారెడ్డి విషయంలో దూకుడు.. ఎస్పీగా విద్యాసాగర్‌కు అదనపు బాధ్యతలు
వర్రా రవీంద్రారెడ్డి విషయంలో దూకుడు.. ఎస్పీగా విద్యాసాగర్‌కు అదనపు బాధ్యతలు
X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు పలువురు మహిళలపై అసభ్య పోస్టులు పెట్టడంతో ఆయనపై కేసు నమోదు అయింది. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో ఆయన పారిపోయారు. అయితే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఈ బాధ్యతలను విద్యాసాగర్‌నాయుడుకు అప్పగించారు. ఈ మేరకు విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో వర్రా రవీంద్రారెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వర్రా రవీందర్ రెడ్డి కుటుం సభ్యులు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వర్రా రవీంద్రారెడ్డిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు.
Advertisement
Next Story