- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విశాఖ సెవెన్హిల్స్ ఆస్పత్రిలోని అడ్మిన్ బ్లాక్లో అగ్ని ప్రమాదం
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంద్రప్రదేశ్ లోని విశాఖ సెవెన్హిల్స్ ఆస్పత్రిలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఐదో అంతస్తు అడ్మిన్ బ్లాక్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది, ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన విశాఖ సెవెన్హిల్స్ ఆస్పత్రికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే మంటలు ఇతర వార్డులకు అంటుకునే ప్రమాదం ఉండటంతో ఆస్పత్రిలో ఉన్న రోగులను సిబ్బంది బయటకు తరలిస్తున్నారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story