- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వర్షంలో సాహస శవయాత్ర’.. ఆ గ్రామ ప్రజల బాధ వర్ణనాతీతం
by Jakkula Mamatha |
X
దిశ ప్రతినిధి,తిరుపతి: వర్షం వస్తే సాహస శవయాత్ర చేయాల్సిందే ఆ గ్రామంలో బ్రిడ్జి ప్రతిపాదన కాగితాలకే పరిమితం అవుతోందని తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదంటున్నారు ఆ గ్రామస్తులు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సూటుపల్లి పంచాయతీ కస్తూరి నాయుడు కండ్రిగ ప్రజలకు ప్రతి సంవత్సరం వర్షం వస్తే సాహస శవయాత్ర అనుభవంగా మారుతుంది. తుఫాను నేపథ్యంలో అరుణానదికి సంబంధించిన కాలువకు వరద నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలో గ్రామంలో శంకర్ అనే వ్యక్తి మృతి చెందాడు. దాహన క్రియల కోసం మృతదేహాన్ని ప్రమాదకర ప్రవాహంలో నడుము లోతు నీటిలో తీసుకెల్లి దహనం చేశారు. దీంతో సురుటపల్లి గ్రామ ప్రజలు వంతెన ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం లేదంటున్నారు.
Advertisement
Next Story