Encounter: భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

by Gantepaka Srikanth |
Encounter: భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి
X

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని సుక్మా జిల్లా భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. ఎదురుకాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతిచెందారు. కొంటాలోని బెజ్జీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో మూడు ఆటోమేటిక్ ఆయుధాలతో సహా పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed