- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ, హర్యానా మద్యం పట్టివేత
by Sridhar Babu |
X
దిశ, ఉప్పల్ : నాచారం ప్రాంతంలోని కార్తికేయనగర్ లో ఒక ఇంట్లో మద్యం బాటిళ్లు అమ్ముతున్నారని సమాచారం మేరకు ఎస్టీఎఫ్ టీం శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో హర్యానా, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన విలువైన 17 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. వీటి విలువ రూ. లక్షన్నర ఉంటుందని అంచనా వేశారు. ఈ మద్యం బాటిళ్లను అక్షిత్ అనే వ్యక్తి ఇంట్లో పట్టుకున్నారు.
ఈ మద్యం బాటిళ్లను శశాంక్ అనే వ్యక్తి ఢిల్లీ, హర్యానా ప్రాంతాల నుంచి తీసుకువచ్చినట్లు నిందితుడు విచారణలో వెల్లడించారు. ఎస్టీఎఫ్ టీం లో సీఐ భిక్షారెడ్డి, ఎస్ఐ బాలరాజు, కానిస్టేబుల్ యాదగిరి, కౌశిక్ సాయికిరణ్, నితిన్ ఉన్నారు. మద్యం బాటిళ్లను పట్టుకున్న ఎస్టీఎఫ్ టీంలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి, ప్రదీప్ రావులు అభినందించారు.
Advertisement
Next Story