- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: ఎలుగు బంటి దాడిలో రైతుకు తీవ్ర గాయాలు
X
దిశ, వెబ్ డెస్క్: ఎలుగు బంటి(Bear) దాడిలో రైతు(Farmer)కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా(Sathya Sai district) రొల్ల మండలం బాజయ్యపాళ్లంలో జరిగింది. రోజు లాగే రైతు నాగరాజు పొలానికి వెళ్లి పని చేస్తున్నారు. అయితే ఆ సమయంలో ఎలుగు బంటి అకస్మాత్తుగా రైతుపై దాడి చేసింది. నాగురాజు తప్పించుకునేందుకు ప్రయత్నం చేసినా ఎలుగుబంటి మరింత రెచ్చిపోయి దాడి చేసింది. ఈ దాడిలో గాయపడిన రైతుకు ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా భయందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎలుగుబంటి ఎప్పుడు తమ గ్రామంలోకి వస్తుందేమోనని, ఎవరిపై దాడి చేస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. వెంటను ఎలుగుబంటిని బంధించాలని కోరుతున్నారు.
Advertisement
Next Story