లాక్‌డౌన్ ఎఫెక్ట్.. యువతి ఆత్మహత్య

by Sumithra |   ( Updated:2020-05-13 00:03:26.0  )

కరోనా వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ ఓ యువతి నిండు ప్రాణాలు తీసింది. హైదరాబాద్ మణికొండలో ల్యాంకో హిల్స్‌లోని 15వ అంతస్తు పై నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మూడు నెలల కిందట నందిగామ నుంచి వీరవల్లిక అనే ఓ యువతి హైదరాబాద్ వచ్చింది. కరోనా వైరస్ వేగంగా పెరగుతుండటంతో తిరిగి ఇంటికి వస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత ఇంటికి రావాలని కుటుంబ సభ్యులు ఆమెతో అన్నారు. దీంతో తీవ్ర మసస్తాపం చెందిన వల్లిక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

Advertisement

Next Story