- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ద్విచక్ర వాహనంపై నుండి పడి యువకుడి మృతి
by Sridhar Babu |
X
దిశ,మేడ్చల్ టౌన్ : మేడ్చల్ మండలంలోని రాయిలపూర్ నుండి శ్రీరంగావరం కుమ్మరిగడ్డకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తప్పరి మధు (26) సోమవారం మృతి చెందాడు. రోడ్డులో క్రషర్ మిషన్ వాహనాల కంకర వల్ల వాహనం జారిపడి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు క్రషర్ మిషన్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం వల్ల నిండు ప్రాణం బలైందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story