- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shikha Goyal: ఈ ఏడాది సైబర్ క్రైం 18శాతం హైక్
by Prasad Jukanti |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 18 శాతం సైబర్ నేరాలు పెరిగాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ (Shikha Goyal) వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆమె సైబర్ క్రైమ్‌పై వార్షిక రిపోర్టును విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది లక్షా14వేల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. సైబర్ క్రైమ్‌తో కేటుగాళ్లు రాష్ట్రంలో రూ.1,866 కోట్లు స్వాహా చేశారని చెప్పారు. రూ.176 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది 24,643 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. సైబర్ నేరాల్లో దోచిన సొమ్మును క్రిప్టోగా మార్చి దుబాయ్‌కి తరలిస్తున్నట్లు చెప్పారు. సైబర్ నేరగాళ్లకు నగదు డ్రా చేసి పంపిస్తున్న 21 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
Advertisement
Next Story