- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక దేశంలో ఆ మాంసం తినడానికి వీళ్లేదు.. చట్టం తీసుకొచ్చిన సర్కార్
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో మాంసం అంటే ఎక్కువగా చికెన్, మటన్, ఫిష్, బీఫ్, ఫోర్క్ తినడం సహజం. ఇతర దేశాల్లో అయితే పాములు, చిన్న చిన్న పురుగులను కూడా వదలకుండా తింటుంటారు. అయితే, ఏ దేశంలో అయినా ఆహారం మీద ఆంక్షలు పెట్టడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ, దక్షిణ కొరియా మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశంలో ఎవరైనా కుక్క మాంసం కొనుగోలు చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాదు.. ఈ మేరకు దక్షిణ కొరియా పార్లమెంట్ చట్టాన్ని రూపొందించింది. కుక్క మాంసం వినియోగాన్ని నిషేధిస్తూ కొత్తగా బిల్లును ఆమోదించింది. కాగా, ఎన్నో ఏళ్ల నుంచి దక్షిణ కొరియాలో కుక్క మాంసం వినియోగంలో ఉన్నది. ఇప్పుడు సడన్‌గా బ్యాన్ చేయడంతో ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
Advertisement
Next Story