- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
WhatsApp కీలక నిర్ణయం.. వారికి బిగ్ షాక్
దిశ, డైనమిక్ బ్యూరో: అత్యంత వినియోగ సామాజిక మాద్యమం వాట్సాప్ మరో కొత్త నిర్ణయం తీసుకుంది. Android, iOS మొబైల్స్‌లో నవంబర్ 1 నుంచి వాట్సాప్ పనిచేయదని వినియోగదారులకు షాక్ ఇచ్చింది. అయితే ఇది అందరికీ కాదని, పాత వెర్షన్‌లను ఉపయోగిస్తున్న వినియోగదారులకు మాత్రమేనని వాట్సాప్ ప్రకటించింది. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ 4.0.3 లేదా అంతకంటే తక్కువ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో, యాపిల్ విషయంలో iOS 9 లేదా అంతకంటే తక్కువ కలిగిన మొబైల్స్‌లో వాట్సాప్‌ను వినియోగించలేము. అయితే దీనికి సంబంధించిన మొబైల్స్ వివరాలను సైతం వాట్సాప్ తెలిపింది. అందులో యాపిల్‌లో iPhone 6, iPhone 6s plus, iPhone SE ఉన్నాయి. అంతేకాకుండా, Android లో LG కంపెనీకి చెందిన Lucid 2, Optimus F7, Optimus F5, Optimus L3 II, Dual Optimus L5, Best L5 II, Optimus L5, Dual Best L3 II, Optimus L7, Optimus L7, Dual Best L7 II, Optimus F6, Enact Optimus F3, Best L4 II, Best L2 II, Optimus Nitro HD, Optimus 4X HD and Optimus F3Q ఉన్నాయి. దీనితోపాటు Huawei కంపెనీకి చెందిన Ascend G740, Ascend Mate, Ascend D Quad XL, Ascend D1 Quad XL, Ascend P1 S, and Ascend D2 ఉండగా.. Samsung కంపెనీకి చెందిన Galaxy Trend Lite, Galaxy Trend II, Galaxy SII, Galaxy S3 mini, Galaxy Xcover 2, Galaxy Core, Galaxy Ace 2 ఉన్నాయి. ఇంకా Sony కంపెనీలో Xperia Miro, Xperia Neo L, and Xperia Arc S లు ఉన్నాయి. ఈ సందర్భంగా పైన తెలిపిన మొబైల్స్ లో నవంబర్ 1 నుంచి వాట్సాప్ వినియోగించలేము.