- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
X
దిశ,వెబ్‌డెస్క్
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు కమలం పట్టుకుంది.కొలనులో ఉండే కమలం పువ్వు కాదు.. కాషాయ పార్టీకి చెందిన కమలం గుర్తు. శనివారం తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో బీజీపీ నాయకులు మురళీధర్ రావు సమక్షంలో వీరప్పన్ కూతురు విద్యారాణి కాషాయ కండువా కప్పుకుంది. ఆమె పార్టీలో చేరిన సందర్భంగా పలువురు నాయకులు పుష్ఫగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Read also..
Advertisement
Next Story