- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కారు డివైడర్ ను ఢీకొని ఇద్దరి మృతి
by Sumithra |
X
దిశ, నల్లగొండ: అతివేగంగా వస్తున్న కారు అదుపుత్పి డివైడర్ ను ఢీకొట్టి, పంటపొలాల్లోకి దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాకేంద్రం వల్లభరావు చెరువు సమీపంలో సోమవారం తెల్లవారు జామున జరిగింది. చర్లపల్లికి చెందిన గుండెమల్ల శ్రీకాంత్, జెర్రిపోతుల వెంకటేశ్వర్ అద్దంకి నార్కట్ పల్లి హైవేపై అతివేగంగా కారులో ప్రయాణిస్తున్నారు. కారు అదుపుతప్పి పల్టీకొట్టుకుంటూ రోడ్డుపక్కనే ఉన్న పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్, వెంకటేశ్వర్ గౌడ్ ఘటనా స్థలిలోనే ప్రాణాలు ఒదిలారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story