- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాలుష్య జలాలను సేకరించిన పిసిబి అధికారులు
by Kalyani |
X
దిశ, కొండాపూర్ : మద్యం పరిశ్రమల నుండి వ్యర్థ జలాలు మల్లేపల్లి చెరువులోకి రావడం వల్ల చెరువులోని నీళ్లు కలుషితమైపోయాయి. నీళ్లు రంగు మారడంతో పాటు చెరువులో ఉన్న చెట్లు ఎండిపోయాయి. చెరువుకు ఇరువైపులా ఉన్న మల్లేపల్లి గోపులారం గ్రామాల ప్రజలు కాలుష్య నీరు విడుదల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ భూముల్లో పంటలు కూడా పండడం లేదు. గత కొన్ని సంవత్సరాల నుండి పరిశ్రమలు వెదజల్లే వ్యర్థ జలాల వల్ల పత్రికల్లో కథనాలు రాసిన స్థానిక ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు జిల్లా పి సి బి అధికారులు మల్లేపల్లి చెరువులో నుంచి నీటి షాంపూల్స్ సేకరించి పరీక్షించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Advertisement
Next Story