- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ కాలేజీల్లో బొటానికల్ గార్డెన్లు..
by Shyam |
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో వృక్షసంబంధ ఉద్యానవనాలను (బొటానికల్ గార్డెన్లు) ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. తొలి దశలో 10 ఎకరాలకు పైగా స్థలమున్న 15 జూనియర్ కళాశాలలను గుర్తించింది. సెప్టెంబర్ నాటికి అన్ని కాలేజీల్లో మొక్కలు నాటనుండగా.. 130కి పైగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విశాలమైన స్థలాలున్నందున బొటానికల్ గార్డెన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Advertisement
Next Story