- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tragedy: నగర శివారులో ఘోరం.. గోనెసంచిలో డెడ్‌బాడీ కలకలం..!
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: గోనె సంచిలో మృతదేహం కలకలం రేపిన ఘటన రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి (Mailardevpally)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇవాళ ఉదయం జీహెచ్ఎంసీ (GHMC) పారిశుధ్య కార్మికులు రోడ్డుపై ఓ గోనె సంచిని గమనించారు. అయితే, అందులో ఏముందని తెరిచి చూడగా.. డెడ్‌బాడీ (Dead Body)ని చూసి వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ క్రమంలోనే వారు డయల్ 100కు ఫోన్ చేశారు. అనంతరం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. గోనె సంచిని రోడ్డుపై ఎవరు వదిలి వెళ్లారు, హత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో వారు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story