- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగలేకపోయిన యువతి.. లోకల్ ట్రైన్‌లో ప్రియుడుతో ఏకంగా ఆ పని చేస్తూ.. (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో లవర్స్ పబ్లిక్‌గా రెచ్చిపోతున్నారు. చుట్టుపక్కల ఎవరైనా ఉంటారన్న ఆలోచన కూడా లేకుండా నడిరోడ్డుపై రచ్చ చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. బైక్‌పై వెళుతూ లవర్స్ ముద్దులు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం లాంటివి వార్తల్లో నిలిచాయి. తాజాగా అంతకు మించిన ఘటనే ముంబయి లోకల్ ట్రైర్‌లో జరిగింది. ఓ యువతి లోకల్ ట్రైన్‌లోనే తన ప్రియుడిని ముద్దులతో ఉక్కికిబిక్కిరి చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వీడియోలో ఉన్నదాని ప్రకారం.. ముంబయి లోకల్ ట్రైన్‌లో ఓ ప్రేమ జంట ప్రయాణం చేస్తుంది. అందులో ప్రేమికుడు ఫోన్‌లో ఏదో చూసుకుంటుంటే యువతి మాత్రం అతడికి ముద్దులు పెట్టింది. ఆ అబ్బాయి కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నప్పటికీ యువతి మాత్రం ఎవరైన చూస్తారనే సంస్కారం కూడా లేకుండా అతడిని తన వైపునకు తిప్పుకుని మరీ లిప్ టూ లిప్ కిస్‌లు పెట్టింది. ఆ యువకుడు మాత్రం తల పక్కకు తిప్పుకుని ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. అయితే వీరిద్దరి చుంబనాలను ఎవరో అబ్జర్వ్ చేస్తూ ఈ సంఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడీ వీడియో నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతుంది.