Brahmamudi : రాజ్ , కావ్యల మధ్య గొడవ పెట్టడానికి సిద్ధమవుతున్న రుద్రాణీ

by Prasanna |
Brahmamudi : రాజ్ , కావ్యల మధ్య గొడవ పెట్టడానికి సిద్ధమవుతున్న రుద్రాణీ
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

శ్రుతి మాటలకు కావ్య ఎదో ఆలోచిస్తూ ఉంటుంది. ‘మేడం మీరు సార్ మనసు గెలిచారు. వారిద్దరూ ఒక్కటైపోయారు. ఇప్పటి నుంచి లవ్ సాంగ్స్, డ్యూయెట్‌లు’ అన్ని అంటూ శ్రుతికామెడీ చేస్తూ ఉంటుంది. ఇక కావ్యకు కూడా చాలు చాలు .. ‘చాల్లే’ అని అంటుంది. శ్రుతి ఆఫీసులో వర్క్ చేసే ఉద్యోగి కదా అంటూ మనసులో అనుకుని .. ‘నోరుమూసుకుని వెళ్లి పని చూసుకో’ అని కావ్య అంటుంది. శ్రుతి ఊ.. అని అంటుంది. హేయ్ వెళ్ళమని చెప్పానుగా అని కావ్య.. శ్రుతిని పంపించేసి..తనలో తాను సిగ్గుపడిపోతూ ఉంటుంది. కాఫీ పెట్టడంతో పాటు టీ కూడా నేర్చుకో.. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాక నీ గతి అదేగా అంటూ ఆట పట్టిస్తుంటుంది.

అసలు ‘ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు’ అంటూ.. సీరియస్ అవుతుంది రుద్రాణీ. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే .. చివరికి అదే జరిగేలా ఉంది మన స్థితి. ఆ రాజ్.. ఆ కావ్యను ఇంట్లో ఉంచాడనికే ముందు ఒప్పుకోలేదు. ఇప్పుడు, ఈ రోజు ఆఫీస్‌కి కూడా తీసుకెళ్లాడు. ఇక వాళ్లిద్దరూ కలిసిపోతే వాడు మన మాట వింటాడా అసలు .. మనం చెప్పిందానికి విలువ ఉంటుందా? మన పరిస్థితి ఏం బాగుపడుతుంది?’ అంటూ ధాన్యానికి బాగా అన్ని నూరి పోస్తుంది. అసలు ‘అలాంటి పరిస్థితి వస్తే నేనెందుకు ఊరుకుంటాను’ అని చెప్పి సీరియస్ గా వెళ్ళిపోతుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed