- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral News: పొదల మాటున ఎదో కదలిక.. వెళ్లి చూసిన వాళ్ల గుండెలు గుభేల్
దిశ, వెబ్ డెస్క్: వర్షాలు పడితే చాలు.. పాములు ఎక్కడెక్కడో ఉన్నవి మొత్తం బయటకు వస్తాయి. ఈ మధ్యకాలంలో వాటి ప్రదేశాలను విడిచిపెట్టి ఇళ్లలోకి వస్తున్న ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉంటున్నాం. బెడ్‌రూమ్ అని లేదు వాష్ అని లేదు.. చివరికి ఫ్రిడ్జ్, షూస్ లో కూడా పాములు కనిపిస్తున్నాయి. ఇలా ఒక చోట అని కాకుండా.. అన్ని చోట్లా పాములు కనిపిస్తూ అందర్ని భయపెడుతున్నాయి. దీంతో వారు బయటకు కూడా రాలేక పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. ఇంతకీ అదేంటో ఇక్కడ చూద్దాం..
ఢిల్లీలోని చంద్ర విహార్ అనే ప్రాంతంలోని SDM స్కూల్ దగ్గర్లో ఉన్న పొదల్లో నల్లగా కదులుతూ కనిపించింది. ఏంటా కదులుతుందని దగ్గరికి వెళ్ళి చూడగా.. చూసిన వాళ్ళందరూ పారి పోతున్నారు. మరి కొందరు దైర్యం చేసి వెళ్ళగా .. అక్కడ అతి భారీ కొండ చిలువ మెలికలు తిరుగుతూ కనిపించింది ఒక్కసారి వాళ్ళ గుండె ఆగినంత పని అయింది.
చుట్టుప్రక్కల వార భయంతో పరుగు తీశారు. అక్కడ ఉండే స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్స్ కి సమాచారాన్ని చేరవేశారు. వారు అక్కడికి చేరుకొని సాహసం చేసి చివరికి కొండచిలువను పట్టుకున్నారు. అందరి టైం బాగుంది కాబట్టి ఎవరికీ ఎలాంటి ప్రాణహని జరగలేదు. ఇక అక్కడున్న వారందరూ దేవుడికి దండం పెట్టి ఊపిరి పీల్చుకున్నారు.