- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
IAS Aravind Kumar : ముగిసిన ఐఏఎస్ అరవింద్ కుమార్ ఈడీ విచారణ
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ఐఏఎస్ అరవింద్ కుమార్(IAS Aravind Kumar) ఈడీ విచారణ(ED Interrogation) ముగిసింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు(Formula E Car Racing Case)లో ఐఏఎస్ అరవింద్ కుమార్ నేడు ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సుమారు 8 గంటల పాటు అరవింద్ కుమార్ ను ఈడీ సుదీర్ఘంగా విచారించింది. ముఖ్యంగా ఎఫ్ఈఓ నిధుల బదిలీపై అరవింద్ కుమార్ ను పలు ప్రశ్నలు అడిగిన ఈడీ.. ఆయా ప్రశ్నలపై ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. కాగా ఇదే కేసులో బుధవారం అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ వ్యవహారంలో కేటీఆర్(KTR) కూడా నేడు ఏసీబీ విచారణను ఎదుర్కున్నారు.
Advertisement
Next Story