- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రామ చంద్రప్రభూ.. ఆ రెండింటి లాగే నీ ప్రసాదం కూడా టేస్ట్ ఉండేలా చూడు స్వామి (Meme Of The day)
దిశ, ఫీచర్స్: ఏ జాతరకెళ్లినా, ఆలయానికి వెళ్లినా జనాలు ఎక్కువగా లడ్డూలు కొనడానికి ఇష్టపడతారు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దొరికే లడ్డూలంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూకు. శబరిలో దొరికే అయ్యప్ప స్వామి ప్రసాదానికి ఎంతో ప్రధాన్యత ఉంటుంది. వీటికున్న ప్రాముఖ్యత దేనికీ లేదనడంలో అతిశయోక్తి లేదు. రుచితో పాటు సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకు ఉండదు. అందుకే తిరుపతి లడ్డూకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు లభించింది. తాజాగా అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట జరిగిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మీమర్స్ ఓ ఫన్నీ మీమ్ వేసుకున్నారు. ‘‘రామ చంద్రప్రభు.. తిరుపతి లడ్డూ, అయ్యప్ప స్వామి ప్రసాదం లాగా నీ ప్రసాదం కూడా అంతే టేస్ట్ ఉండేలా చూడు స్వామి’’ అంటూ సీతారాముడు, అయ్యప్ప స్వామి, తిరుపతి లడ్డులకు బ్రహ్మానందం ఎమోషనల్ పిక్ ట్యాగ్ చేసి.. సోషల్ మీడియాలో ఈ మీమ్ వైరల్ చేస్తున్నారు.