- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మగవాళ్లపై పగబట్టిన సిరిసిల్ల కాకులు..
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల ప్రాంతంలో వింత ఘటన చోటుచేసుకుంది. సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలోని కట్ట మైసమ్మ గుడి వద్ద ఉన్న భారీ వృక్షం పై ఉన్న కాకులు మగవాళ్ల పై దాడి చేస్తున్నాయి. పదుల సంఖ్యలో చెట్టుపైన మకాం వేసిన కాకులు బస్టాండ్ నుంచి వచ్చి పోయే మగవారిని లక్ష్యంగా చేసుకుని కాళ్లతో తంతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు ఆ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అందులో ఒకరు.. ఆఖరికి కాకులు కూడా మగవారిని తంతున్నాయని.. మగజాతికి రక్షణ కరువైందని రాసుకొచ్చాడు. అలాగే బహుశా అవి ఆడ కాకులు అయి ఉండొచ్చు అందుకే మగ వారిని పగ బట్టి మరి దాడి చేస్తున్నాయని రాసుకొచ్చారు. ఏది ఏమైనప్పటికి సిరిసిల్ల కాకులు ప్రవర్తన ప్రస్తుతం వైరల్ గా మారిందనే చెప్పుకోవచ్చు.
Advertisement
Next Story